జాతరలు
ఏడుపాయల జాతర: -
·
మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగసానిపల్లిలో వనదుర్గా దేవికి ప్రతి సంవత్సరం శివరాత్రి రోజున ఏడుపాయల జాతరను నిర్వహిస్తారు.
·
ఈ దేవాలయం మంజీరానది ఏడుపాయలు వేరుపడే చోట నిర్మించబడింది. "
ఈ జాతరను మూడు రోజుల పాటు ఎంతో వైభవంగా నిర్వహిస్తారు.
·
ఈ జాతరలో పాల్గొన్న భక్తులు గుడిలో ఒకరోజు రాత్రి నిద్రచేసి తమ సొంత గ్రామాలకు వెళ్ళడం ఆచారంగా కొనసాగుతుంది.
గొల్లగట్టు జాతర
·
సూర్యాపేట జిల్లా - తెలంగాణ రాష్ట్రంలో సమ్మక్క-సారక్క జాతర తరువాత రెండవఅతిపెద్ద జాతర
·
ఈ జాతర ప్రతి రెండు సం||లకొకసారి నిర్వహిస్తారు
·
నాలుగు రోజుల పాటు ఈ జాతర కొనసాగుతుంది. " యాదవుల కులదైవం - లింగమంతుల స్వామి (పరమశివుడి అవతారం )
·
లింగమంతులస్వామి
తోబుట్టువు
- చౌడమ్మతల్లి
·
ఈ జాతరలో
కేసారం
గ్రామానికి
30 విగ్రహాలున్న పెట్టెను తీసుకొని వెళి
హక్కుదారులకు
చూపించి
పూజలుచేస్తారు.
·
ఆ తరువాత
లింగమంతులస్వామి
తోబుట్టువు
అయిన
చౌడమ్మతల్లికి
పూజలు
చేస్తారు
·
ఈ జాతరలో
పసిడి
కుండను
ఆలయ
గోపురంపై అలంకరించేవారు
·
ఖాసిం పేట
యాదవ
కులస్థులు
- స్వామికి
మకర
తోరణాన్ని
ఊరేగింపుగా
తీసుకుని
వెళ్ళేవారు
·
సూర్యాపేట యాదవ
కులస్థులు "
భక్తులు
కుక్కల
బండ్ల
మీద
నైవేద్యాన్ని
పెట్టి
కుక్కలాగ నాలుకతో
నాకుతారు
·
నాలుగవరోజు (చివరి
రోజు)
పూజారులు
దేవుళ్ళకు
కేసారం చేయడంతో
జాతర
ముగుస్తుంది.
Post a Comment