భూ భారతి చట్టం(ROR) 2025
భూ భారతి చట్టం 2025 Records of Rights in Land (ROR) అని కూడా పిలుస్తారు.
2004 లో UPA Government దేశవ్యాప్తంగా తెచ్చిన చట్టం భూ భారతి.
దీనికి సంబంధించి పైలెట్ ప్రాజెక్టు ను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని నిజామాబాద్ జిల్లాలో 2004 లో ప్రారంభించారు.
దీని ద్వారా భూములకు సంబంధించిన వివరాలను డిజిటలైజేషన్ చేయాలనుకున్నారు.
ఈ భాద్యతను NRSA (National Remote Sensing Agency) కి అప్పగిచ్చారు.
ఈ ప్రాజెక్ట్ లో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తడం వలన 2012 లో ఈ ప్రాజెక్టును నిలిపివేయడం జరిగింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత KCR ప్రభుత్వం ధరణి పోర్టల్ ప్రారంభించి, రెవెన్యూ సేవల ను ఈ పోర్టల్ ద్వారా అందించింది.
ధరణి లో చాలా లోపాలు ఉన్నాయి అని భావించి. రేవంత్ సర్కార్ ఏర్పడిన తరువాత ధరణి ని రద్దు చేసి దాని స్థానంలో భూ భారతి ని అందుబాటులోకి తెచ్చారు
ఈ భూ భారతి పోర్టల్ రెవెన్యూ శాఖకి కీలకంగా మారనుంది.
భూ భారతి 14 ఎప్రిల్ 2025 న 4 జిల్లాలో పైలెట్ ప్రాజెక్టగా ప్రారంభిచారు.
ROR అనేది భూ సమస్యల పరిష్కారానికి సమగ్రమైన వేధికగా చెప్పవచ్చు.
రెవెన్యూ విభాగానికి మంత్రిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు
Click button bellow
BUY Full pdf only just RS: 25.99/-
Post a Comment