41. చిట్టడవులు ఎన్ని సెం.మీ. వర్షపాతం కల ప్రదేశాలలో పెరుగుతాయి?
1.180 సెం.మీ 2. 160 సెం.మీ.
3. 120 సెం.మీ.
4. 100 సెం.మీ.
42. టైడల్ లేదా మాన్ గ్రూప్ అడవులు ఏ ప్రాంతాలలో అధికంగా ఉన్నాయి?
1. ఉత్తరప్రదేశ్ 2. పశ్చిమ బెంగాల్
3. అసోం 4. ఛత్తీస్ ఘడ్
43. మన దేశంలో అత్యధిక విస్తీర్ణంలో అడవులు కలిగిన రాష్ట్రం ఏది?
1. మధ్యప్రదేశ్ 2. జార్ఖండ్
3. హర్యానా 4.
మిజోరం
44. ప్రాజెక్ట్ టైగర్ పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
1.1973. 2.1975 3.1977.
4.1979
45. భారత వాతావరణ పరిశోధనశాఖ వారు మన దేశంలో ఎన్ని కాలాలను గుర్తించారు?
1. మూడు 2.నాలుగు 3. రెండు 4. ఐదు
46. మన దేశంలో అధిక వర్షపాత ప్రాంతాలు ఏవి?
ఎ. పశ్చిమ తీర ప్రాంతం
బి. ఉత్తర భారతదేశ తూర్పు భాగం
సి. అసోం
డి. ఉత్తర గుజరాత్
1. ఎ, బి, సి 2.ఎ, బి, డి
3. బి, సి, డి 4.ఎ, బి, సి, డి
47. మన దేశంలో అత్యధిక వర్షపాతం నమోదయిన ప్రదేశం ఏది?
1. చిరపుంజి 2. మాసిమ్ రామ్
3. నీలగిరి పర్వతాలు 4. అసోం
48. థార్ ఎడారి గుండా ప్రవహించే ఏకైక నది ఏది?
1. సేవనాథ్ 2. మాహి 3. లూని 4. మాండ్
49. ఈ కిందివానిని జతపరచండి.
జాతి ప్రాంతం
ఎ. నీగ్రిటో 1.
దక్షిణ భారతదేశం
బి. మంగోలాయిడ్స్ 2. పంజాబ్
సి. నార్డిక్ ఆర్యులు 3.
ఈశాన్య రాష్ట్రాలు
డి. ద్రావిడులు 4. దక్షిణ భారత కొండ ప్రాంతాలు
1. ఎ-2, బి-4, సి-3, డి-1 2.ఎ-4, బి-3, సి-2,డి-1
3. ఎ-1, బి-2, సి-4, డి-3 4.ఎ-3, బి-2, సి-1, డి-4
50. మన దేశంలో కర్కట రేఖ ఎన్ని రాష్ట్రముల గుండా వెళుతుంది?
1. ఐదు 2.
ఆరు 3.ఏడు 4. ఎనిమిది
51. నర్మదా నదీలోయ ప్రాజెక్ట్ ఏఏ రాష్ట్రాల ప్రయోజనం కొరకు నిర్మించబడుతున్నది?
ఎ. గుజరాత్ బి. ఆంధ్రప్రదేశ్
సి. మహారాష్ట్ర డి. మధ్య ప్రదేశ్
1. ఎ, బి, సి, డి 2. ఎ, సి, డి
3. బి, సి, డి 4.
ఎ, బి, డి
52. భారీ ప్రాజెక్టు అంటే ఏమిటి?
1. 1,000 హెక్టార్ల భూమికి నీటి పారుదల కల్పించునవి.
2. 2,000 హెక్టార్ల కంటే తక్కువ భూమికి నీటి పారుదల కల్పించునవి.
3. 2,000-10,000 హెక్టార్ల భూమికి నీటి పారుదల కల్పించునవి.
4. 10,000 హెక్టార్ల భూమి కంటే ఎక్కువ ప్రాంతానికి నీటి
పారుదల కల్పించునవి.
53. అసోం రాష్ట్రంతో సరిహద్దును పంచుకొనని రాష్ట్రం ఈ కింది వాటిలో ఏది. ?
1. పశ్చిమ బెంగాల్ 2. మిజోరం
3. సిక్కిం 4.
మేఘాలయ
54. మన దేశంలోని మొత్తం సాగుభూమిలో ఎంత శాతం వరి సాగుచేయ బడుతుంది?
1 12% 2.32% 3.18% 4.23%
55. ఉత్పత్తి పరంగా మన దేశంలో వరి విషయంలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది?
1. ఆంధ్రప్రదేశ్ 2. పశ్చిమ బెంగాల్
3. పంజాబ్ 4.ఉత్తరప్రదేశ్
56. గోధుమ పంట ఉత్పత్తిలో ప్రపంచంలో మన దేశ స్థానం ఎంత?
1. నాలుగు 2. మూడవ
3. రెండవ 4.ప్రథమ
57. పంట మార్పిడి పద్దతికి ఉపయోగించే ధాన్యాలు ఈ కింది వానిలో ఏవి?
1. నూనె గింజలు 2.
పప్పు ధాన్యాలు
3.రాగి 4.బార్లీ
58. గోధుమ పంటకి కావాల్సిన వర్షపాతం ఎంత? .
1.150-200 సెం.మీ. 2.100 - 150 సెం.మీ.
3. 100 సెం.మీ. 4.50 - 100 సెం.మీ.
59. వేరుశెనగ ఉత్పత్తిలో ఏ రాష్ట్రం ప్రథమ స్థానాన్ని ఆక్రమిస్తుంది?
1. తెలంగాణ 2.
ఆంధ్రప్రదేశ్
3. గుజరాత్ 4. మహారాష్ట్ర
60. దక్షిణ కర్ణాటకలో ప్రధాన ఆహారం ఏది?
1. రాగి 2. బార్లీ 3. సజ్జలు 4. మొక్కజొన్న
Post a Comment