IndianGeographhy part-1

 

Indian Geography



 




1. భారతదేశం మధ్య నుండి వెళ్ళే రేఖ ....... ?

1. మకరరేఖ                   2. భూమధ్యరేఖ 

3. కర్కటకరేఖ                4.0 అక్షాంశం 

 

2. భారతదేశానికి ఇండియా' అను పేరు రావడానికి కారణమై నది?

1. గంగ           2. సింధు        3.జమున               4.బ్రహ 

 

3. భారతదేశం అక్షాంశ రేఖాంశాల మధ్య వ్యాపించి ఉంది ?

1.8°4’-37°6’, 68°7’-97°

2.8°4 - 97°25' - 68°7-37°

3.8°4’-8°8’-36° – 38°  

4.8°4 - 37°6' - 68°7' - 97°25' 

 

4. ఉత్తర, దక్షిణాలుగా భారతదేశం పొడవు ?

1.3, 000 కి.మీ.              2.2, 200 కి.మీ. 

3.3, 214 కి.మీ.              4 .3.28 .కి.మీ. 

 

5) గ్రీనిచ్ కాలానికి భారత ప్రామాణిక కాలానికీ మధ్య తేడా ?..

1.5 1/2 గంటలు             2 .7 1/2 గంటలు 

3.15 1/2 గంటలు           4.2 1/2 గంటలు 

 

6. పాకిస్తాన్ తో సరిహద్దు గల భారత రాష్ట్రాలు ఎన్ని?  

1.5         2. 4        3.3         4.2 

 

7. కింది వానిలో పాకిస్తాన్ తో సరిహద్దు లేని రాష్ట్రం ఏది?

1. గుజరాత్      2. పంజాబ్              3. హర్యానా      4. రాజస్థాన్ 

 

8. మెక్ మోహన్ రేఖ ఇక్కడ ఉంది. ?

1. భూటానికి దక్షిణాన 

2. భూటాన్ కి తూర్పున, భారత్, చైనాల మధ్య 

3. భూటాన్ కి తూర్పున, భారత్, నేపాల్ మధ్య 

4. భారత్, పాక్ మద్య

 

9. భారతదేశపు పశ్చిమాన గల చిత్తడి నేలల ప్రాంతం ...?

1. సుందర్ పవనాలు               2. థార్ ఎడారి 

3. సూరత్                     4. రాన్ ఆఫ్ కచ్ 

 

10. దేశంలో మొట్టమొదట సూర్యోదయం పొందుతున్న రాష్ట్రం ?

1. గుజరాత్                          2. అసోం 

3. అరుణాచల్ ప్రదేశ్               4. మేఘాలయ 

 

11. భారతదేశపు తీరరేఖ పొడవు ....... ?

1.3,200 కి.మీ.               2. 3,000 కి.మీ. 

3. 15,200 కి.మీ.            4. 6,100 .కి.మీ.

12. భారతదేశపు భూ సరిహద్దు పొడవు ........ ?

1.6,100 కి.మీ.               2. 15,200 కి.మీ. 

3.3,200 కి.మీ.               4.  2,900 కి.మీ. 

 

13. భారతదేశంలో చివరగా సూర్యోదయం అయ్యే రాష్ట్రం

1. అరుణాచల్ ప్రదేశ్                       2. అసోం 

3. గుజరాత్                                 4. రాజస్థాన్ 

 

14. మన దేశంలో ఎర్ర నేలలు ప్రాంతంలో ఉన్నాయి?

. తమిళనాడు                      బి. కర్ణాటక      

సి. మధ్యప్రదేశ్                      డి. ఒడిశా

 

1., బి, సి, డి                    2. , బి, సి     

3., బి, డి                           4. బి, సి, డి 

 

15. కింది వానిలోరేగడినేలలుగా వ్యవహరించబడేవి ఏవి

1. ఎర్ర నేలలు                     2. నల్ల నేలలు 

3. లేటరైట్ నేలలు            4. ఎడారి నేలలు 

 

16. లేటరైట్ నేలలు ప్రాంతాలలో అధికంగా ఉన్నాయి?

. మలబారు ప్రాంతం                     బి. అసోం 

సి. ఒడిశా                             డి. దక్కన్ ప్రాంతం 

1. బి, సి, డి                          2. , బి, సి 

3., బి, డి                            4. , బి, సి, డి 

 

17. ఒండ్రు మట్టి నేలలు ఏయే ప్రాంతాలలో అధికంగా ఉన్నాయి?

. అహ్మదాబాద్                           బి. పంజాబ్     

సి. రాజస్తాన్                                 డి. పశ్చిమ బెంగాల్ 

1., బి, సి, డి                                  2., బి, సి 

3., బి, డి                                         4. బి, సి, డి

 

18. ఎవరెస్టు శిఖరానికి ఉన్న ప్రాచీనమైన పేరు ఏది?

1. హిమవంత్                 2. గంగోత్రి 

3. సాగరమాత                4. సాగరమిత్ర 

 

19. ప్రపంచంలోని అత్యంత ప్రాచీన ముడుత పర్వత శ్రేణి ఏది?

1. హిమాలయాలు                  2. ఆరావళి 

3. సాత్పూరా                         4. పశ్చిమ కనుమలు 

 

 

 

20. పశ్చిమ కనుమలకి ఉన్న మరొక పేరు ఏది

1. అస్తగిరి                      2. నారాయణాద్రి 

3. సహ్యాద్రి                      4. ఉదయాద్రి 






Post a Comment