61. పత్తిపంట ఉత్పత్తిలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది?
1. మహారాష్ట్ర 2. హర్యా నా
3. గుజరాత్ 4. ఆంధ్రప్రదేశ్
62. పత్తి పంటకు అవసరమైన ఉష్ణోగ్రత ఎంత?
1.40-50 C 2.150-250 C
3.10-20 C 4.20-35 C
63. చెరకు పంటకి కావాల్సిన వర్షపాతం ఎంత?
1.70 సెం.మీ. 2.100 - 150 సెం.మీ.
3.150 - 200 సెం.మీ. 4.200 సెం.మీ. కంటే అధికం
64. తేయాకు ఉత్పత్తిలో ప్రపంచంలో మన దేశ స్థానం ఎంత?
1. మొదటి 2. రెండవ
3. మూడవ 4. నాలుగవ
65. కాఫీ పంట ఏ రాష్ట్రంలో అధికంగా పండుతుంది?
1. కేరళ 2.
ఆంధ్రప్రదేశ్
3. కర్ణాటక 4. తమిళనాడు
66. రబ్బరు ఉత్పత్తిలో ప్రథమ స్థానం ఏ రాష్ట్రానిది?
1. కర్ణాటక 2.
అండమాన్
3. తమిళనాడు 4. కేరళ
67. పొగాకు పంట ఉత్పత్తిలో ఏయే రాష్ట్రాలు ప్రథమ స్థానాలలో ఉన్నాయి?
ఎ. మహారాష్ట్ర బి. ఒడిశా
సి. ఆంధ్రప్రదేశ్ డి. గుజరాత్
1.బి,సి,డి 2.ఎ, బి, డి
3.ఎ, బి, సి 4.సి, డి
68. జమము పంట ఉత్పత్తిలో భారతదేశం
ది ప్రపంచంలో ఎన్నవ స్థానం?
1.ప్రథమ 2. ద్వితీయ
3. తృతీయ 4.నాలుగవ
69. మన దేశంలో కొబ్బరి ఉత్పత్తిలో మొదటి స్థానం ఏ రాష్ట్రం ఆక్రమిస్తుంది?
1.కేరళ 2. అసోం
3.తమిళనాడు 4. ఆంధ్రప్రదేశ్
70. మన దేశంలో ఏ రాష్ట్రాన్ని సుగంధ ద్రవ్యాల రాష్ట్రం (spice garden of India) అని అంటారు?
1. ఒడిశా 2. కేరళ
3. జమ్మూ కాశ్మీర్ 4. తమిళనాడు
71. ఈ కింది వానిని జతపరచండి.
పంటలు రాష్ట్రము
ఎ. మిరప 1. జమ్మూ కాశ్మీర్
బి. పసుపు 2. మేఘాలయ
సి. కుంకుమ పువ్వు 3. ఆంధ్రప్రదేశ్
డి. అల్లం 4. తమిళనాడు
1.ఎ-3, బి-4, సి-1, డి-2 2. ఎ-1, బి-2, సి-4, డి-3
3. ఎ-4, బి-3, సి-2, డి-1 4.ఎ-2, బి-4, సి-3, డి-1
72. "ఝామ్" వ్యవసాయాన్ని ఎక్కడ అనుసరిస్తున్నారు? 1.కర్ణాటక 2. ఆంధ్రప్రదేశ్
3. ఈశాన్య రాష్ట్రాలు 4. కేరళ
73. మిశ్రమ వ్యవసాయం (mixed farming) అంటే ఏమిటి?
1. రెండు లేక అంతకంటే ఎక్కువ పంటలను ఒకేసారి ఒకే భూమి పై పండించడం
2. నేలలో వివిధ మృత్తికల మిశ్రమాన్ని ఉపయోగించటం 3. ఒక కాలంలో ఒక పంటను తర్వాతి కాలంలో మరొక పంటను మార్చి పండించటం
4. మిశ్రమ ఎరువులను పంటలో అధికంగా వాడటం
74. పంట మార్పిడి (crop rotation) విధానం అంటే ఏమిటి?
1. ఒక సంవత్సరంలో పండించిన పంటను తిరిగి కొంత కాలం తర్వాత పండించటం
2. వంగడాలను మార్చటం
3. ఒకే సంవత్సరంలో వివిధ పంటలను ఏక కాలంలో పండించటం
4. ఒక పంట తర్వాత వేరొక పంటను పండించటం.
75. “టెర్రస్ వ్యవసాయం " - అంటే ఏమిటి?
1. కేవలం ఉద్యానవనాలను మాత్రమే పెంచటం
2. పర్వత సానువుల మీద, పంక్తుల మీద చేసే వ్యవసాయం
3. అటవీ ఉత్పత్తులను, వాణిజ్య సరళిలో అభివృద్ధి చేయటం
4. ఆధునిక సాంకేతికతో చేసే వ్యవసాయం
76. 2013 ఇండియా ఫారెస్ట్ రిపోర్టు ప్రకారం మన దేశంలో మొత్తం భౌగోళిక విస్తీర్ణం అటవీ శాతం?
1. 20.20 2. 21.23 3. 22.13 4. 21.45
77. మన దేశంలో పాల ఉత్పత్తిలో ఏ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది?
1.ఉత్తరప్రదేశ్ 2. మహారాష్ట్ర
3. హర్యా నా 4. తెలంగాణ
78. మన దేశంలోని మేలుజాతి ఆవులు ఏవి?
ఎ. సాహివాల్ బి.సింఘి
సి. దేముని జాతి డి.గిర్
1. బి, సి, డి 2.
ఎ, బి, డి
3. ఎ, బి, సి 4. ఎ, బి, సి, డి
79. ఈ కింది నదులలో కర్కటరేఖ గుండా ప్రవహించనిది ఏది ?
1. చంబల్ నది 2. మాహీనది.
3. దామోదర్ నది 4.లూనీ నది
80. సముద్ర చేపల ఉత్పత్తిలో మన దేశంలో ప్రథమ స్థానంలో నిలిచే రాష్ట్రం ఏది?
1. కేరళ 2. పశ్చిమ బెంగాల్
3. గుజరాత్ 4. ఆంధ్రప్రదేశ్
Post a Comment