21. దక్షిణాన ఉన్న అత్యంత ఎత్తైన శిఖరం ఏది?
1. మహేంద్రగిరి 2.
మాకుర్తి,
3. దొడబెట్ట . 4. అనైముడి
22. భారత దేశ వైశాల్యం ఎంత?
1.32,87,263 చ.కి.మీ. 2.18,64,750
చ.కి.మీ. 3. 28,12,650 చ.కి.మీ. 4.46,70,210
చ.కి.మీ.
23.భారత దేశంలో అత్యధికంగా తీర రేఖ కలిగిన రాష్ట్రం ఏది?
1. తమిళనాడు 2.
కర్ణాటక
3. గుజరాత్ 4.
ఆంధ్రప్రదేశ్
24. వైశాల్యము రీత్యా ప్రపంచ దేశాలలో భారత దేశ స్థానం ఎన్నోది?
1.5 2.7 3
.9 4.11
25. మన దేశంలో క్రియాశీల అగ్నిపర్వతం ఎక్కడ ఉంది?
1. కోకో దీవులు 2. కేరళ ప్రాంతం
3. లక్ష దీవులు 4. అండమాన్
26. మన దేశం దక్షిణ భాగంలో ఉన్న చిట్ట చివరి ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు?
1. మన్నార్ శాఖ 2. ఇందిరా పాయింట్
3. కన్యాకుమారి 4.
కవరట్టి
27. మన దేశ ఉత్తరాగ్ర భాగం ఏది?
1. కైబర్ పాస్ 2. ద గ్రేట్ ఇండియా పాస్
3. వాస్కోడిగామా పాస్ 4.
కిలిక్ ధావన్ పాస్
28. ఈ కింది వానిలో సరిగా జతపరచండి?
ఎ. భారత్, చైనా -
మెక్మ హన్ రేఖ
బి. భారత్, పాకిస్తాన్ - రాడ్ క్లిఫ్ రేఖ
సి. భారత్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ . - డ్యూరాండ్ రేఖ
డి. భారత్, శ్రీలంక - మన్నార్ సింధురేఖ
1. ఎ, బి, సి, డి 2. ఎ, బి, సి
3.ఎ, బి, డి 4.
బి, సి, డి
29. కూచిపూడి నృత్యం ఏ రాష్ట్రంలో ప్రసిద్ది చెందింది?
1.ఆంధ్రప్రదేశ్
2. తమిళనాడు
3. కేరళ 4.
కర్ణాటక
30. ఈ కిందివానిని సరిగా జతపరచండి.
గిరిజన తెగ ప్రాంతం
ఎ. బడగ 1.
నీలగిరి
బి. గోండులు 2.
మధ్యప్రదేశ్/ ఛత్తీస్గఢ్
సి. జారవ 3.
అండమాన్
డి.మోప్లాలు 4.
కేరళ
1.ఎ-4, బి-3, సి-1,డి-2 2.ఎ-2, బి-1, సి-3, డి-4
3. ఎ-1, బి-2, సి-3, డి-4 4
.ఎ-4, బి-1, సి-3, డి-2
31. షెడ్యూల్ కులాలవారు. మన దేశంలో అత్యధిక సంఖ్యలో ఏ రాష్ట్రంలో ఉన్నారు?
1. బీహార్ 2. గుజరాత్
3. ఉత్తరప్రదేశ్ 4. ఒడిశా
32. గోదావరి నది గురించి కింది సమాచారంలో ఏది నిజం కాదు?
ఎ. ద్వీపకల్ప నదులలో ఇది రెండవ అతి పెద్దది
బి. ఇది మహారాష్ట్రలోని నాసిక్ వద్ద జన్మిస్తుంది
సి. దీని ఉపనదులలో మంజీర, ప్రాణహిత ముఖ్యమైనవి. డి. దీని మొత్తం పొడవు 1465 కి.మీ.
1.ఎ 2.
బి 3.సి 4. డి
33. కృష్ణా
నదికి ముఖ్య ఉపనదులు ఏవి?
ఎ. భీమ బి.మలప్రభ సి. సువర్ణరేఖ డి. తుంగభద్ర
1.ఎ, బి, సి, డి 2. బి, సి, డి
3.ఎ.బి, సి 4.ఎ, సి, డి
34. నర్మద, తపతి నదులు ఎందుకని పశ్చిమంగా ప్రయాణించి సముద్రంలో కలుస్తాయి?
1. భూమి వాలి ఉండటం వల్ల
2. పగులు లోయా ప్రాంతాల గుండా ప్రవహిస్తుండటం వలన
3. భూమిలోని బలాల వల్ల
4. అయస్కాంత క్షేత్రం వల్ల
35. కావేరి నది జన్మస్థానం ఈ కిందివానిలో ఏది?
1. ముల్తాయ్ 2.
కోలార్ జిల్లా
3. బ్రహ్మగిరి కొండలు 4.
అమరకంటక్
36. గంగానది జన్మస్థానం ఈ కిందివానిలో ఏది?
1. గంగోత్రి హిమానీనదం 2. అలకనంద
3. యమునోత్రి 4. శివాలిక్ కొండలు
37. ఈ కింది వానిని జతపర్చండి?
నది జన్మస్థానం
ఎ. యమున 1.
యమునోత్రి
బి. సరస్వతి 2.
రాకాస్ సరస్సు
సి. దామోదర్ 3.
చోటా నాగపూర్
డి. సట్లెజ్ 4.శివాలిక్ కొండలు
1. ఎ-2, బి-1, సి-3, డి-4 2.
ఎ-4, బి-2, సి-3, డి-1 3.ఎ-3, బి-2, సి-4, డి-1 4
.ఎ-1, బి-4, సి-3, డి-2
38. సతత హరితారణ్యములు ఏ ప్రాంతాల్లో పెరుగుతాయి?
1.50 సెం.మీ. వర్షపాతం కల ప్రాంతాలు
2.120 సెం.మీ. వర్షపాతం కల ప్రాంతాలు
3. 200 సెం.మీ. కంటే అధిక వర్షపాతం, 900 మీ. కంటే ఎత్తులేని ప్రదేశాలు
4. 100 - 200 సెం.మీ. వర్షపాతం కల ప్రాంతాలు
39. రుతుపవనారణ్యాలు మన దేశంలో ఏ రాష్ట్రాలలో అధికంగా ఉన్నాయి?
ఎ. ఒడిశా బి. ఆంధ్రప్రదేశ్
సి. తమిళనాడు డి. ఛత్తీస్గఢ్
1.ఎ, బి, సి, డి 2. ఎ, బి, సి 3.ఎ, బి, డి 4. బి, సి, డి
40. పైన్ చెట్లు ఏ రకం అడవులలో అధికంగా పెరుగుతాయి?
1. చిట్టడవులు 2. పర్వతారణ్యాలు
3. టైడల్ అడవులు 4.సతత హరితారణ్యాలు
Post a Comment