Indian Geography part-5

 


81. మన దేశంలో పట్టు ఉత్పత్తిలో రాష్ట్రం ప్రథమ స్థానాన్ని ఆక్రమిస్తుంది?

1. తమిళనాడు                       2. కర్ణాటక 

3. కేరళ                                4. ఆంధ్రప్రదేశ్ 

 

82. మన దేశంలో ఎగుమతి చేయగలిగేంత అధికంగా లభించే ఖనిజాలు ఏవి?

. ఇనుము               బి. మైకా

సి. బొగ్గు                   డి.పెట్రోలియం,ఇతర ఉత్పత్తులు

1., బి, సి          2.బి, డి       3.,బి          4. బి, సి 

83. కింది రాష్ట్రాలలో అత్యధిక అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్న రాష్ట్రం ఏది

1. కేరళ                          2. మహారాష్ట్ర 

3. ఉత్తరప్రదేశ్                   4. గుజరాత్ 

84. మన దేశం పూర్తిగా విదేశీ దిగుమతులు మీద ఆధారపడవలసిన ఖనిజాలు ఏవి

. వెండి        బి. నికెల్             సి.సీసం        డి. రాగి

 

1., బి, సి                      2.,బి         

3. బి, సి, డి                     4. , బి, సి, డి 

85. తక్కువ పరిమాణంలో ఎగుమతి చేయగలిగే ఖనిజాలు ఏవి?

. మాంగనీస్                   బి. గ్రానైట్     

సి. బెరీలియం             డి. బైరైటీస్

1., బి, సి, డి                  2. బి, సి, డి 

3., బి, సి                      4. , బి, డి 

86. మన దేశంలో నిల్వల రీత్యా, ఉత్పత్తి రీత్యా మాంగనీస్ విషయంలో రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది?

1. బీహార్       2. ఒడిశా       3. మధ్యప్రదేశ్       4. కర్ణాటక 

 

87. రత్నగిరి (మహారాష్ట్ర) ఖనిజాల ఉత్పత్తిలో పేరు పొందింది?

1.రాగి          2. మాంగనీస్  3. ఇనుము        4. వెండి 

88. ఇనుము ఏఏ ఖనిజ రూపాలలో లభ్యమవుతుంది?

. ఐరన్ పైరైట్                  బి. హెమటైట్ 

సి. మాగ్నటైట్                         డి. లైమొనైట్

1., బి, సి, డి                  2. , బి, సి 

3. బి, సి, డి                     4., బి, డి 

89. ప్రపంచ ఇనుప ఖనిజ నిల్వలలో మన దేశంలో ఎన్నవ వంతు వున్నాయి

1.1/4 వంతు                      2.1/6 వంతు          

3. 1/8 వంతు                     4. 1/3 వంతు 

90. మన దేశంలో ఇనుప ఖనిజం నిల్వల రీత్యా రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది?

1. ఒడిశా.                       2. గోవా

3. ఛత్తీస్గఢ్               4. మధ్యప్రదేశ్ 

 

91. బాక్సైట్ నిల్వల రీత్యా మన దేశంలో రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది?

1. మహారాష్ట్ర                    2. ఛత్తీస్గఢ్

3. గుజరాత్                     4. జార్ఖండ్ 

 

92. ఖేత్రి గని ఖనిజానికి పేరు పొందింది?

1. బంగారం                     2. సీసం 

3. రాగి                           4. బొగ్గు

 

93. మన దేశంలో నిల్వల రీత్యా రాగి ఖనిజం విషయంలో రాష్ట్రం ప్రథమ స్థానంలో వస్తుంది

1. బీహార్                                         2. ఛత్తీస్గఢ్ 

3. మధ్య ప్రదేశ్                              4. రాజస్థాన్ 

94. జవార్ గనులు మన దేశంలో ఖనిజానికి పేరు పొందాయి?

1. జింక్ మరియు సీసం             2. మైకా 

3. నికెల్                                4. సున్నపురాయి 

 

95. మైకా ఉత్పత్తిలో ప్రపంచంలో మన దేశ స్థానం ఎంత?

1. ప్రథమ                        2. రెండవ           

3. మూడవ                      4. నాల్గవ 

96. మైకా నిల్వలు మరియు ఉత్పత్తిలో మన దేశంలో రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది?

1. తెలంగాణ                     2. రాజస్తాన్ 

3. ఆంధ్రప్రదేశ్                         4. కర్ణాటక 

97. అభ్రకం (మైకా) ఖనిజం నుండి లభిస్తుంది ?

1. డోలమైట్                     2. పెగ్మెటైట్ 

3. బాక్సైట్                       4. ఫెర్రో 

 

98. సున్నపురాయి ఉత్పత్తి రీత్యా మన దేశంలో రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలుస్తుంది?

1. ఛత్తీస్గఢ్               2. రాజస్థాన్ 

3. ఒడిశా                    4. తమిళనాడు 


99. నికెల్ మన దేశంలో ముఖ్యంగా రాష్ట్రంలో లభిస్తుంది?

1. మధ్యప్రదేశ్                         2. బీహార్ 

3. ఒడిశా                         4. రాజస్థాన్ 


100. క్రోమైట్ ఖనిజం ఉత్పత్తిలో మన దేశంలో రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది?

1. ఒడిశా                         2. కర్ణాటక 

3. తెలంగాణ                     4. మధ్యప్రదేశ్ 




 

Post a Comment