100+ GK Questions and Answers on Indian History || Yuropiyanla raka || యూరోపియన్ల రాక

100+ GK Questions and Answers on Indian History






 1 బ్రిటీష్వారు సూరత్లో మొదటిసారి స్థావరం ఏర్పాటు చేసినది?

1) 1606      2) 1616      3) 1618      4) 1608

2 రెండవ స్థావరం సూరత్ వద్ద ఏర్పాటు చేసినది?

1) 1613      2) 1606      3) 1616      4) 1618

3.కలకత్తా నగర నిర్మాత ఎవరు?

1) స్టీఫెన్ సన్                     2) జాబ్ చార్నాక్     

3) ఫ్రాన్సిస్ డౌ                  4) హకిన్స్

4 1845 డేన్స్ స్థావరాలు అయిన సేరంపూర్ (ప.బె), ట్రంకోబార్ (తమిళనాడు)లను 120 లక్షలకు కొన్న బ్రిటీష్ గవర్నర్ జనరల్?

1) హార్టింజ్-1                 2) హార్టింజ్-2     

3) ఎల్బరో                      4) డల్హౌసి

5.డేన్స్ ఈస్ట్ ఇండియా స్థాపన జరిగినది?

1) 1602      2) 1616      3) 1664      4) 1626

6.ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా స్థాపన జరిగినది?

1) 1602      2)1616      3) 1664      4)1624

7.తురుష్కులు కాన్స్టాంట్ నోపుల్ (ఇస్తాంబుల్)ను ఆక్రమించిన సంవత్సరం?

1) 1452      2) 1453      3) 1454      4) 1455

8.కాన్ స్టాంట్  నోపుల్ను ఆక్రమించిన టర్కీ రాజు ఎవరు?

1) జాన్-2                      2) ఇమ్మాన్యువల్-2

3) మహ్మద్ -2                  4) హెన్నీ

9.వాస్కోడగామా మొదటిసారి భారతదేశంలో ఏ ప్రాంతానికి చేరుకున్నాడు?

1) కోబి      2) అలప్పులా     3) తత్తుకుది      4) కాలికట్

10. కాన్స్టాంట్ నోపుల్ను ఆక్రమించిన టర్కీ రాజు ఎవరు?

1) మహ్మద్-2                         2) అహ్మద్-2

3) అహ్మద్-1                          4) మహ్మద్-1

11.వాస్కోడగామా భారతదేశానికి రెండవసారి వచ్చింది ఎపుడు?

1) 1502      2) 1498      3) 1506      4) 1558

12.క్రీ.శ. 1500 సం|| జామోరిన్పై దాడి చేసిన పోర్చుగీసు వారుఎవరు?

1) పెడ్రో అలావెరెస్ కాబ్రల్              2) వాస్కోడిగామ

3) నికోలవ్ కొయిల్హో                  4) పాలోదగామ

13 పోర్చుగీసు వారు భారతదేశంలో ప్రవేశపెట్టిన పంటలు ఏవి?

1) గోధుమ, బార్లీ                   2) మిరప, మొక్కజొన్న

3) జొన్న, గొధుమ                  4) టమోట, జొన్న

14 పోర్చుగీసు వారు గోవాలో మొదటి ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటు చేసిన సంవత్సరం?

1) 1556      2) 1552      3) 1554      4) 1558

15 పోర్చుగీసు మొదటి గవర్నర్ అయిన ఫ్రాన్సిస్-డి-అల్మీడా సముద్ర వర్తకంపై ఆధిపత్యం సాధించడానికి అవలంభించిన విధానానికి గల _పేరు?

1) ఏకస్వామ్య విధానం          2) సైనిక సహకార విధానం

3) తిన్ కథియా విధానం         4) నీలి నీటి విధానం

16 సముద్ర వ్యాపారంలో లైసెన్స్ విధానం ప్రవేశపెట్టింది ఎవరు?

1) పోర్చుగీసు వారు                     2) బ్రిటీష్ వారు

3) ప్రెంచ్ వారు                          4) డచ్వారు

17 పోర్చుగీసు వారు అవలంభించిన వర్తక విధానం

1) నీలి నీటి విధానం              2) తిన్ కథియా విధానం

3) ఏకస్వామ్య విధానం          4) సైనిక సహకార విధానం

18 నీలి నీటి విధానంను రద్దు చేసింది ఎవరు?

1) ప్రాన్సిస్-దే-అల్మిదా              2) అల్బూక్వెర్క్

3) నీనా-ద-కున్హ                  4) మార్టిన్ ఆల్ ఫాన్సొదిసౌజ

19 పోర్చుగీసు వారు వివాహ సందర్భంగా బ్రిటన్ రాజు చార్లెస్-2కు కట్నంగా ఇచ్చినది?

1) సెయింట్ డేవిడ్ (బాంబే)        2) సెయింట్ జార్జి (మద్రాసు)

2) 3) పోర్టువిలియమ్స్ (కలకత్తా)      4) పాండిచ్చేరి


20 భారతదేశంలో పోర్చుగీసు వారి ప్రధాన కేంద్రం?

1) కొచ్చి      2) గోవా      3) డయ్యూ     4) బస్సైన్

    

                      

                                          తెలంగాణ  జియోగ్రఫీ 


                                                                                

తెలంగాణ  ఉద్యమ చరిత్ర 


తెలంగాణ  ఉద్యమ చరిత్ర 

            




Post a Comment